రజనీకాంత్ ‘వెట్టియాన్’ అక్టోబర్‌లో విడుదల..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘వెట్టియాన్’. ఈ మూవీ నుంచి మేకర్స్ అప్ డేట్ అందించారు. గన్ పట్టుకుని మాస్ లుక్‌లో ఉన్న సూపర్ స్టార్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :