రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై అమితాబ్‌ ఫైర్…

తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు ఈ మార్ఫింగ్‌ వీడియోను రూపొందించారు. ఇది చూసిన రష్మిక ఫ్యాన్స్.. ఇలా మార్ఫింగ్‌ చేయడం నేరమని అంటున్నారు. కాగా దీనిపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందిస్తూ.. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :